కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలేంటి?

కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలేంటి?

నిర్మాణరంగ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని సంబంధిత మంత్రిని రాజ్యసభలో కోరడం జరిగింది.