రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏపీ నుంచి నన్ను మరోసారి రాజ్యసభ సభ్యుడిని చేసిన గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి, శ్రీమతి వైఎస్ భారతమ్మ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై నా బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నా.