ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఆస్తుల విభజన చేపట్టాలి

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ఆస్తుల విభజన చేపట్టాలి

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలు, ఆస్తుల విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటని పార్లమెంటులో ఈరోజు ప్రశ్నించడం జరిగింది.