YSRCP Mega Job Mela, Kadapa

YSRCP Mega Job Mela, Kadapa

వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ కళాశాలలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్‌మేళా ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది ఉద్యోగార్థులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో జెండా ఊపి మెగా జాబ్‌మేళాను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.