అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కన మార్చి 10న జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై..

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కన మార్చి 10న జరగనున్న 'సిద్ధం' సభ ఏర్పాట్లపై..

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కన మార్చి 10న జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకులతో ఈ రోజు ఒంగోలు పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరణ, క్యాంపెయిన్ సాంగ్ విడుదల జరిగింది..