గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాను ఈరోజు ప్రారంభించడం జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాను ఈరోజు ప్రారంభించడం జరిగింది. సీఎం జగన్ గారి ఆలోచన మేరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం.