బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపిస్తున్నారు సీఎం జగన్ గారు.
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిరూపిస్తున్నారు సీఎం జగన్ గారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ కి ఇప్పుడున్నవారు, త్వరలో ఎన్నికయ్యేవారిలో సగం మంది బీసీ వర్గాలకు చెందినవారే.