వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా…

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా...

వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల మెగా జాబ్ మేళా శనివారం ప్రారంభమైంది. తొలిరోజు 15,750 మంది ఉద్యోగార్థులు హాజరుకాగా 4,784 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.