వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో...
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, సీనియర్‌ నాయకుల బృందం మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కావడం జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీ వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నంపై కేంద్ర సంస్థతో నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది.
 
ఢిల్లీలో మంగళవారం రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందచేసి అభివాదం చేయడం జరిగింది.