విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే టీడీపీ వైఖరి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణే టీడీపీ వైఖరి

గతంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించిన టీడీపీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే వైఖరితో ఉంది. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు సంతకాలు చేయలేదు.