ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్ నూతన ప్యానల్ ప్రమాణ స్వీకారం ఈరోజు విశాఖపట్నంలో జరిగింది.

ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫెడరేషన్ నూతన ప్యానల్ ప్రమాణ స్వీకారం ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్యానల్ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. పార్లమెంటరీ వాణిజ్య వ్యవహారాల స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నా సహాయ సహకారాలు ఫెడరేషన్ కు ఎల్లప్పుడూ ఉంటాయి.