ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో అవకాశం కల్పించాలి

ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో అవకాశం కల్పించాలి

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మానవతా దృక్పథంతో వీరికి భారతీయ వైద్య కళాశాలల్లో అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా కోరడం జరిగింది.