వైఎస్సార్ సీపీ గుంటూరు మెగా జాబ్ మేళా ఈరోజు దిగ్విజయంగా ముగిసింది.

వైఎస్సార్ సీపీ గుంటూరు మెగా జాబ్ మేళా ఈరోజు దిగ్విజయంగా ముగిసింది.

వైఎస్సార్ సీపీ గుంటూరు మెగా జాబ్ మేళా ఈరోజు దిగ్విజయంగా ముగిసింది. రెండు రోజుల్లో మొత్తం 45 వేల మందికిపైగా ఉద్యోగార్థులు హాజరుకాగా 10,480 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.