ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీసీ అభ్యర్థికి వైఎస్సార్ సీపీ మద్దతు

ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీసీ అభ్యర్థికి వైఎస్సార్ సీపీ మద్దతు

దేశంలో రాష్ట్రపతి తర్వాత అత్యంత కీలకమైన పదవి ఉప రాష్ట్రపతి. ఈరోజు జరుగుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ బీసీ వర్గానికి చెందిన ఎన్డీయే అభ్యర్థి శ్రీ జగదీప్‌ ధన్‌ఖడ్‌ గారికి మద్దతుగా నిలవడం జరిగింది.