గుంటూరు జాబ్ మేళా తొలిరోజు విజయవంతం

గుంటూరు జాబ్ మేళా తొలిరోజు విజయవంతం

గుంటూరు వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో తొలి రోజు విజయవంతంగా సాగింది. 31 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. 7,473 మంది ఉద్యోగాలు సాధించారు. అత్యధిక వార్షిక జీతం రూ.11.5 లక్షలు.