పొలిటికల్ దళారి చంద్రబాబు కొత్త అవతారం ఎత్తాడు.
పొలిటికల్ దళారి చంద్రబాబు కొత్త అవతారం ఎత్తాడు. మొన్నటి వరకు సోనియాను రాక్షసి అని, బొంద పెట్టాలని, తరిమి కొట్టాలని పెడబొబ్బలు పెట్టాడు. ఇప్పుడు రాహుల్ కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యం కాపాడుతాం అంటున్నాడు. సిగ్గు శరం ఉందా ఈ మనిషికి?