ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సహచర పార్టీ ఎంపీ, మాజీ ఎంపీలతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.