పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు తాడేపల్లిలో నన్ను కలిసి మాట్లాడారు.

పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు తాడేపల్లిలో నన్ను కలిసి మాట్లాడారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ గారి సమర్థ నాయకత్వంలో మరింతగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా వారితో చర్చించడం జరిగింది.