నా ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 2 కోట్లు వెచ్చించి జీవీఎంసీ పరిధిలోని ఎండాడ దిశ పోలిస్ స్టేషన్ పక్కన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది.
నా ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 2 కోట్లు వెచ్చించి జీవీఎంసీ పరిధిలోని ఎండాడ దిశ పోలిస్ స్టేషన్ పక్కన కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024