పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం విషయంపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలోని…

పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనా వ్యయానికి ఆమోదం విషయంపై వైఎస్సార్సీపీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్‌లో కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌తో భేటీ కావడం జరిగింది. అంచనా వ్యయంకు ఆమోదంతోపాటు మేము లేవనెత్తిన పలు అంశాలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024