సబ్బవరం-నర్సీపట్నం-తుని రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.

సబ్బవరం-నర్సీపట్నం-తుని రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మేరకు నాతోపాటు వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం గడ్కరీ గారితో సమావేశమై రహదారుల అభివృద్ధి ఆవశ్యకతను వివరించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024