విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈరోజు, ఆకాశం నుంచి కుంభ వృష్టిలా కురుస్తున్న వర్షాన్ని…

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈరోజు, ఆకాశం నుంచి కుంభ వృష్టిలా కురుస్తున్న వర్షాన్ని...

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈరోజు, ఆకాశం నుంచి కుంభ వృష్టిలా కురుస్తున్న వర్షాన్ని ఒకవంక, దాన్ని లెక్క చేయకుండా భూమ్మీద నిండిపోయిన జన సముద్రాన్ని మరో వంక చూస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది?

అంతటి వానలోను కదలకుండా నిలబడి జగన్ గారి ప్రసంగం ప్రతి వాక్యానికి వారు హర్షధ్వానాలు చేయటాన్ని చూసినప్పుడు ఏం అర్థమవుతుంది?

జన నేతకు పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా వున్నారని స్పష్టమవుతోంది.