‘సీఎం పదవికి రాజీనామా చేయాలి’

'సీఎం పదవికి రాజీనామా చేయాలి'

Sakshi | Updated: June 11, 2015 14:20 (IST)

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారైన చంద్రబాబు నాయుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షనుంచి తప్పించుకోలేరని, సుపరిపాలన చేసేవారికే సీఎం పగ్గాలు అప్పగించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్లో ముడుపులు తీసుకొని కొంత డబ్బును విదేశాలకు తరలించారని మండిపడ్డారు. మరికొంత డబ్బును చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వినియోగించారన్నారు.

 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *