గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది.
గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది. ఉద్యోగాలు సాధించినవారికి నా చేతుల మీదుగా...
Continue Readingతాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది.
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. లీగల్ సెల్ బలోపేతంపై ఈ సందర్భంగా...
Continue Readingజాబ్ మేళాకు హాజరైన పలువురు అభ్యర్థులను పలకరించడం జరిగింది.
జాబ్ మేళాకు హాజరైన పలువురు అభ్యర్థులను పలకరించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపథ్యాలతో ఉద్యోగార్థులు ఇక్కడికి వచ్చారు. వీరికి...
Continue Readingగుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో ఉద్యోగార్థుల ఇంటర్వ్యూ తీరును, ఎంపిక ప్రక్రియను పరిశీలించడం జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో ఉద్యోగార్థుల ఇంటర్వ్యూ తీరును, ఎంపిక ప్రక్రియను పరిశీలించడం...
Continue Readingవైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలోని …
వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలోని మహానేత డాక్టర్ వైఎస్...
Continue Readingరాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు.
రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు. గుంటూరు జాబ్ మేళాలో...
Continue Readingగుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వేలాది మంది...
Continue Readingవైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ నా శుభాశీస్సులు.
వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగార్థులందరికీ నా శుభాశీస్సులు. ఇంటర్వ్యూల్లో ప్రతిఒక్కరూ ప్రతిభ చూపి మంచి ఉద్యోగాలు...
Continue Readingగుంటూరు జాబ్ మేళాపై మీడియా సమావేశం
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగబోయే వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా...
Continue Readingగుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని, ఇతర ప్రొఫెసర్లను కలిసి జాబ్ మేళా ఏర్పాట్లపై చర్చించడం జరిగింది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని, ఇతర ప్రొఫెసర్లను కలిసి జాబ్ మేళా ఏర్పాట్లపై చర్చించడం జరిగింది....
Continue Reading