‘యూ టర్న్‌ అంకుల్’…మళ్ళీ ముంచొద్దు!

‘యూ టర్న్‌ అంకుల్’...మళ్ళీ ముంచొద్దు!

‘యూ టర్న్‌ అంకుల్’…మళ్ళీ ముంచొద్దు!
———————————————-

నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదాపై లెక్కలేనన్ని పిల్లి మొగ్గలు వేస్తూ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన యూ టర్న్‌ అంకుల్‌ చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తన డ్రామాలను కట్టి పెట్టాలి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళుగా మా పార్టీ అధినాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సారధ్యంలో మేము సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవమని కోరుతున్నా.

చివరి దశలో కూడా అఖిలపక్షం అంటూ మొదలెట్టిన నాటకానికి తెరదింపి చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా మళ్ళీ తెలుగు ప్రజలను ముంచడానికి ప్రయత్నిస్తే చరిత్ర హీనుడిగా మిలిగిపోతానవని ఆ యూ టర్న్‌ అంకుల్‌ని హెచ్చరిస్తున్నా…


Recommended Posts