ఎన్డీఏకు మద్దతివ్వం : విజయసాయి రెడ్డి

ఎన్డీఏకు మద్దతివ్వం : విజయసాయి రెడ్డి

ఎన్డీఏకు మద్దతివ్వం : విజయసాయి రెడ్డి

YSRCP Should Not Give Support To BJP In Rajya Sabha Deputy Chairman Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.


Recommended Posts