వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈనెల 25న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించబోతున్నాం.

వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈనెల 25న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించబోతున్నాం.

వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈనెల 25న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించబోతున్నాం. ఈ జాబ్‌ మేళాకు సంబంధించిన పోస్టర్లు, వెబ్‌సైట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది.