అక్కచెల్లెమ్మల భవితకు చేయూత

అక్కచెల్లెమ్మల భవితకు చేయూత

మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే వారి కుటుంబాలు బాగుంటాయని నమ్మే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు అక్కచెల్లెమ్మల కోసం ఎంతో చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం కింద 23,14,342 మంది 45-60 ఏళ్ల మహిళలకు రూ.4,339.39 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో ఈరోజు జమ చేశారు.