సీఎం జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజలకు చేస్తున్న మేలును సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం.