అరకులోయలో నవోదయ విద్యాలయం, అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును కోరుతూ…

అరకులోయలో నవోదయ విద్యాలయం, అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును కోరుతూ...

అరకులోయలో నవోదయ విద్యాలయం, అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును కోరుతూ ఈరోజు కేంద్ర మానవనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల నిషాంక్‌తో సహచర పార్టీ ఎంపీలతో కలసి ఆయన కార్యాలయంలో భేటీ కావడం జరిగింది. మా విజ్ఞప్తులపై మంత్రి సానుకూలంగా స్పందించారు.