చంద్రబాబు నాయుడుకు ఆరు మాసాలు జైలు శిక్ష వేయాలి

చంద్రబాబు నాయుడుకు ఆరు మాసాలు జైలు శిక్ష వేయాలి

హైకోర్టు భవనం డిసెంబర్‌కల్లా రెడీ చేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ (ప్రమాణపత్రం) దాఖలు చేసి దానికి కట్టుబడలేకపోయినందుకు, హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టుకే దురుద్దేశాన్ని ఆపాదించే వ్యాఖ్యలు చేసినందుకు అసత్య ప్రమాణం, కోర్టు ధిక్కరణ నేరాల కింద సుమోటోగా కేసు చేపట్టి చంద్రబాబు నాయుడుకు ఆరు మాసాలు జైలు శిక్ష వేయాలి (పార్లమెంట్‌ ఆవరణలో ఈరోజు సాక్షి టీవీతో)