రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో…

రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో అనంతపురం జిల్లాలోని ముచ్చుకోట-బుగ్గ మధ్య 4 లేన్ల రోడ్డును విస్తరించే పనిని సత్వరమే చేపట్టవలసిందిగా కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. ఈ భేటీలో శ్రీ పీ.వీ మిధున్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024