శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర

శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్ర (257వ రోజు) శనివారం 8 ఆగస్టు 2018న పెందుర్తి నియోజకవర్గం గుండా సాగి కొత్తపాలెం వద్ద విశాఖపట్నం నగరానికి చేరుకున్న సందర్భంగా అద్భుతమైన స్వాగత ద్వారం, కటౌట్‌లతో శ్రీ జగన్ గారికి విశాఖ నగర పార్టీ శ్రేణులు స్వాగతించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇదే స్ఫూర్తితో ఆదివారం నాటి బహిరంగ సభను అపూర్వమైన రీతిలో విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది.
Recommended Posts
Platin Casino No Deposit Bonus
05/02/2025
Pokern – Texas Hold’em Regeln
03/10/2024