తెలుగుదేశం, బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు ఏనాటికీ క్షమించరు.

తెలుగుదేశం, బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు ఏనాటికీ క్షమించరు.

తెలుగుదేశం, బీజేపీ కలిసి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు ఏనాటికీ క్షమించరు. రాష్ట్రంలో ప్రతి రోజు విధ్వసం సృష్టిస్తున్న చంద్రబాబు అవినీతిలో మునిగి తేలుతూ (అ)ధర్మ పోరాటాలు చేస్తున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేదు. (ఢిల్లీలో మీడియాతో)

Recommended Posts