పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకపోతే…

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకపోతే...

పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకపోతే అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అవుతుందన్న విషయాన్ని ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి ప్రధానికి స్పష్టం చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది.


Recommended Posts