వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో పోలవరం, విశాఖ ఉక్కు వంటి అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జగన్‌ గారు దిశానిర్దేశం చేశారు.