కేంద్ర ఆహార భద్రతా చట్టంలోని అసమానతల వల్ల ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.

కేంద్ర ఆహార భద్రతా చట్టంలోని అసమానతల వల్ల ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.

కేంద్ర ఆహార భద్రతా చట్టంలోని అసమానతల వల్ల ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం.