విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో…

విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాన భూమిక పోషించే లక్ష్యంతో విశాఖలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ప్రగతి భారతి ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫౌండేషన్‌కు విరాళాలు సమర్పిస్తున్న దాతలు.