విశాఖ నగరం అందాలను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతో తీర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా…

విశాఖ నగరం అందాలను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతో తీర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా...

విశాఖ నగరం అందాలను ద్విగుణీకృతం చేసే ఉద్దేశంతో తీర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్కే బీచ్‌లో విద్యార్ధులు, వలంటీర్లతో కలిసి చెత్తను శుభ్రపరుస్తున్న చిత్రాలు.