నెల్లూరు రూరల్ నియోజక వర్గం 23వ డివిజన్ పడారుపల్లి నుంచి ఈరోజు..
నెల్లూరు రూరల్ నియోజక వర్గం 23వ డివిజన్ పడారుపల్లి నుంచి ఈరోజు టీడీపీకి చెందిన రాజు, వినోద్ రెడ్డి మరో 270 మంది కార్యకర్తలు నాతోపాటు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరారు. అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాము. వారి రాజకీయ అనుభవాన్ని గౌరవిస్తూ, పార్టీలో తగిన రీతిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చాను.