ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఈరోజు…

ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఈరోజు...

ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లపై విశాఖ సర్క్యూట్ హౌస్ లో ఈరోజు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభను విజయవంతం చేయడం అందరి బాధ్యత.