సీఎం జగన్ గారి స్ఫూర్తితో తిరుపతిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు రెండో రోజు కూడా అద్భుత స్పందన రావడం ఆనందంగా ఉంది.
సీఎం జగన్ గారి స్ఫూర్తితో తిరుపతిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు రెండో రోజు కూడా అద్భుత స్పందన రావడం ఆనందంగా ఉంది. ఉద్యోగార్థులందరికీ మేలు చేసేందుకు మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తాం.