గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో సీఎం జగన్‌ గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు రాష్ట్ర సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించడం జరుగుతుంది.