ప్రధాని సభ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఈరోజు విశాఖ కలెక్టరేట్ లో సమీక్షించి ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.

ప్రధాని సభ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఈరోజు విశాఖ కలెక్టరేట్ లో సమీక్షించి ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.

ప్రధాని సభ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఈరోజు విశాఖ కలెక్టరేట్ లో సమీక్షించి ఏర్పాట్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్, విజయనగరం జెడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.