ప్రధాని సభకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు సాయంత్రం పరిశీలించడం జరిగింది.

ప్రధాని సభకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు సాయంత్రం పరిశీలించడం జరిగింది.

ప్రధాని సభకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు సాయంత్రం పరిశీలించడం జరిగింది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ లతో చర్చించడం జరిగింది. సభ ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.