In thadepalli ysrcp central office

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్రకార్యాలయంలో నిన్న పార్టీ అనుబంధ విభాగాలు- సంస్థాగత నిర్మాణంపై సమీక్షించడం జరిగింది. అలాగే ఈరోజు పలువురు నాయకులు నన్ను కలిశారు. ఈసందర్భంగా పార్టీ అనుబంధవిభాగాల ముఖ్యనాయకులతో చర్చించడం జరిగింది. సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యం.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024