మార్చి 10 న సిద్ధం సభ..
మార్చి 10 న సిద్ధం సభ.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన మార్చి 3న నిర్వహించ తలపెట్టిన సిద్ధం సభ మార్చి 10వ తేదీన జరిపాలని పార్టీ నిర్ణయించింది. సిద్ధం సభలకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. 98 ఎకరాలలో సభ ప్రాంగణం ఏర్పాటు జరుగుతోంది. మొత్తం 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో కలిసి సిద్ధం సభ ఏర్పాట్లును పరిశీలించడం జరిగింది.