షార్ట్ ఫిలిం – డాక్యుమెంటరీ పోస్టర్ ఆవిష్కరణ
పోరాటాల పురిటి గడ్డ ఉత్తరాంధ్ర ఇప్పటికి అనేక సమస్యలతో సతమతం అవుతున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన సుధీర్గ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అనేక ప్రజా సమస్యలను గుర్తించడం జరిగింది…
పార్టీ దృష్టికి రాని సమస్యలు , సమస్యల తీవ్రతని షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ రూపంలో పంపండి. అందులో విజేతగా నిలిచిన వారికి 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందచేస్తాను.
రెండు విభాగాల్లోనూ మొదటి బహుమతిగా 5 లక్షల రూపాయల నగదు, రెండవ బహుమతిగా 2 లక్షల రూపాయలు, మూడవ బహుమతిగా 50 వేలు ఇవ్వడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటుగా షీల్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం.
షార్ట్ ఫిల్మ్ నిడివి 10 నిమిషాలు, డాక్యుమెంటరీ నిడివి 15 నిమిషాలు మించకూడదు. ఆసక్తి గలవారు తమ ఎంట్రీలను ఈ నెల 16 నుంచి అక్టోబర్ 30 వరకు… ఎంట్రీల రిజిస్ట్రేషన్ కోసం www.yrrcpvizafitwinf. com/ uttarandhra, yrrcpviza fit wi nf@fmai. com,+91 7659864170 లో సంప్రదించగలరు.