విశాఖపట్నంలో సంఘీభావ పాదయాత్ర అయిదో రోజు (ఆదివారం)

విశాఖపట్నంలో సంఘీభావ పాదయాత్ర అయిదో రోజు (ఆదివారం)

విశాఖపట్నంలో సంఘీభావ పాదయాత్ర అయిదో రోజు (ఆదివారం) గోపాలపట్నం సమీపంలోని ప్రహ్లాదపురం నుంచి ప్రారంభమై ఎన్ఏడీ జంక్షన్‌లోని కరాస వరకు సాగింది. మండటెండలో సాగిన ఈ యాత్రలో జిల్లా పార్టీ నాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పొల్గొన్నారు.