విశాఖలో సంఘీభావ పాదయాత్ర సోమవారం సాయంత్రం అక్కయ్యపాలెం నుంచి ప్రారంభమై అనేక వార్డుల గుండా సాగుతూ…
విశాఖలో సంఘీభావ పాదయాత్ర సోమవారం సాయంత్రం అక్కయ్యపాలెం నుంచి ప్రారంభమై అనేక వార్డుల గుండా సాగుతూ హెచ్‌బీ కాలనీలో ముగిసింది. మార్గమధ్యలో సీతమ్మధారలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి, ఆ మహనీయుడి అసమాన త్యాగాన్ని స్మరించుకుంటూ అంజలి ఘటించడం జరిగింది.